జాతీయ వార్తలు

అమర జవాన్లకు నివాళులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అత్యంత పాశవికంగా భారత జవాన్లపై విరుచుకుపడిన ఉగ్రవాదుల దుశ్చర్యను యావద్భారతం తీవ్రస్థాయిలో నిరసించింది. అదే స్థాయలో అమరులైన జవాన్లకు నివాళులర్పించింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్ల ఆత్మ శాంతించాలని భోపాల్‌లో జవాన్లు, పౌరులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు.
చిత్రాలు.. అలహాబాద్‌కు చెందిన అమర జవాన్ ముఖేష్ యాదవ్ భౌతికకాయం వద్ద కన్నీరుమున్నీరవుతున్న కుమార్తె.
*అమర జవాన్ రామ్ వకీల్ చితికి నిప్పు అంటిస్తున్న కుమారుడు