జాతీయ వార్తలు

అమరవీరుల కుటుంబాలకు రూ. 2.5 కోట్ల విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 16: కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన భయానక ఉగ్రదాడిలో మరణించిన సైనికుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల వంతున విరాళాన్ని ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రకటించారు. దాదాపు రెండున్నర కోట్ల రూపాయల మొత్తాన్ని ఈ బాధిత కుటుంబాలకు అందించనున్నట్టు ఆయ న వెల్లడించారు. ఈ మొత్తాన్ని ఆయా కుటుంబాలకు ఏవిధంగా అందజేయాలన్నదానిపై అమితాబ్ దృష్టి పెట్టారని వార్తలు వెలువడుతున్నాయి. మరణించిన సీఆర్‌పీఎఫ్ కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల వంతున విరాళంగా ఇవ్వాలన్న అమితాబ్ నిర్ణయాన్ని ఆయన ప్రతినిధి ధ్రువీకరించారు.

చిత్రం.. అమితాబ్