జాతీయ వార్తలు

ఎస్పీతో కలయికతో భయపడుతున్న బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఫిబ్రవరి 20: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీలో కలసి తాము పనిచేసేందుకు సిద్ధం కావడంతో దీనిని సహించలేక భారతీయ జనతా పార్టీ ఆందోళన చెందుతోందని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి విమర్శించారు. మహారాష్టల్రో శివసేన, తమిళనాడులో ఏఐడీఎంకే పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు ముందుకు వచ్చిన బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో మాత్రం సమాజవాది పార్టీతో కలసి పనిచేసేందుకు భయపడుతోందని ఆమె ఎద్దేవా చేశారు. బుధవారం ఇక్కడ మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడారు.