జాతీయ వార్తలు

పువ్వుల విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విమానాన్ని దగ్గరగా చూస్తేనే ఓ అద్భుతమైన అనుభూతి. మరి అలాంటి విమానాన్ని పువ్వులతో రూపొందిస్తే దాని అందానికి ఎవరైనా మైమరచిపోవాల్సిందే. బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా ప్రదర్శన సందర్భంగా ఈ పువ్వుల విమానాన్ని ఆసక్తిగా పరిశీలిస్తూ కెమెరాలను క్లిక్‌మనిపిస్తున్న సందర్శకులు