జాతీయ వార్తలు

తృణమూల్ విజయం కోసం సాధువుల ప్రార్థనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల విజయం కోసం జరిగే ప్రచారం చాలా సందర్భాల్లో ఆసక్తిని కలిగించేదిగానే ఉంటుంది. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ అభ్యర్థుల విజయం కోసం పార్టీ అధినేత మమత బొమ్మతో హౌరాలో ఆదివారం సాధువులు ప్రార్థనలు చేస్తున్న ఈ దృశ్యం అందర్నీ ఆకట్టుకుంది.