జాతీయ వార్తలు

లాల్ బహదూర్ శాస్ర్తీకి ప్రియాంక నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాసి, మార్చి 20: భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్ర్తీకి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఘన నివాళులర్పించారు. బుధవారం రోడ్డు మా ర్గంలో ఇక్కడికి చేరుకున్న ఆమె రాం నగర్ ప్రాంతంలోని లాల్ బహదూర్ పూర్వీకుల ఇంటిని సందర్శించారు. అక్కడున్న లాల్ బహదూర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం ఆమె ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు.