జాతీయ వార్తలు

కాంగ్రెస్ రెండో జాబితా విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న లోక్‌సభ, శాసన సభ ఎన్నికలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మూడు లోక్‌సభ స్థానాలకు, 45 శాసనసభ స్థానాలకు అభ్యర్థులతో కూడిన రెండు జాబితాను గురువారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.
లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు...
విశాఖపట్నం: పీ. రమణ కుమారి
విజయవాడ: నరహరశెట్టి నరసింహారావు.
నంద్యాల: జే. లక్ష్మినరసింహా యాదవ్.
శాసనసభ స్థానాల అభ్యర్థులు.
విశాఖ తూర్పు: వీ.శ్రీనివాసరావు.
విశాఖ దక్షిణం: హైదర్ అధి.
విశాఖ ఉత్తరం: గంపా గోవిందరాజు.
విశాఖ పశ్చిమ: పీ. భగత్.
అనకాపల్లి: ఇల్లా రామ గంగధరరావు.
పిఠాపురం: మేడిది వెంకట సతిష్‌కుమార్.
రామచంద్రపురం: ఐ. సతిష్‌కుమార్.
కొత్తపేట: ఎం. రామకృష్ణరావు.
భిమవరం: శేకర్‌బాబు దోరబాబు.
నూజివీడు: డీ. రవికుమార్.
విజయవాడ పశ్చిమ: రత్నకుమార్.
విజయవాడ సెంట్రల్: వీ. గురునాథం.
విజయవాడ తూర్పు: పోనుగుపాటి నాంచారయ్య.
పెదకూరపాడు: పీ. నాగేశ్వరరావు.
తాడికొండ (ఎస్సీ): సీహెచ్ విజయకుమార్.
పొన్నురు: జే. నాగ శ్రీనివాస వరప్రసాద్.
రేపల్లే: మోపిదేవి శ్రీనివాసరావు.
బాపట్ల: మొహిద్దిన్ బేగ్.
గుంటూరు పశ్చిమ: శ్రవణ్ రోహిత్.
గుంటూరు తూర్పు: జగన్‌మోహన్‌రెడ్డి.
సత్తెనపల్లి: చంద్రపాల్.
వినుకొండ: ఏ. విజయ్‌కుమార్.
పర్చూరు: పీ. జానకిరామ్.
కందుకూరు: చిలకపాటి సుశీల.
నెల్లూరు సిటీ: సయ్యాక్ ఫయాజ్.
గూడూరు (ఎస్సీ): పీ. వెంకటేశ్వరరావు.
సూళ్లురుపేట (ఎస్సీ): చందన మోదీ ఈశ్వరయ్య.
వెంకటగిరి: పెంట శ్రీనివాస్‌రెడ్డి.
ఉదయగిరి: డీ. రమేష్.
రాజంపేట: పీ. విజయ భాస్కర్.
కడప: నాజీర్ అహ్మద్.
మైదకూరు: మల్లిఖార్జున మూర్తి.
కర్నూలు: జాన్ విల్సన్.
ఆలూరు: ఆశా బేగమ్.
గుంతకల్లు: కవలి ప్రభాకర్.
అనంతపురం అర్బన్: జీ. నాగరాజు.
పీలేరు: కే. సయ్యద్ అఘమొహిద్దీన్.
మదనపల్లె: డీ. మోహనరాణిరెడ్డి.
పుంగనూరు: సైఫ నదీముద్దీన్.
తిరుపతి: ప్రమీల కిదాంబి.
సత్యావేడు (ఎస్సీ): పెనుబాల చంద్రశేకర్.
నగరి: రాకేష్‌రెడ్డి.
పూతలపట్టు (ఎస్సీ): చిట్టిబాబు గౌడపేరు.
పలమనేరు (ఎస్సీ): టీ. పార్థసారధిరెడ్డి.