జాతీయ వార్తలు

కొత్త నేవీ చీఫ్ కరంవీర్ సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నావీ వైస్ అడ్మిరల్ కరంవీర్ సింగ్ కొత్త చీఫ్ ఆఫ్ నావల్ స్ట్ఫాగా నియమితులు కానున్నారు. ప్రస్తుత చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబా మే 3న పదవీ విరమణ చేయనున్నారు. లంబా స్థానంలో కరంవీర్ సింగ్ నియమితులు కానున్నట్టు రక్షణ మంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. కరంవీర్ సింగ్ ప్రస్తుతం విశాఖలోని ఈస్ట్రన్ నావల్ కమాండెంట్ చీఫ్ ఫ్లాగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. రెండు నెలల తరువాత నావీ చీఫ్‌గా కరంవీర్ సింగ్ బాధ్యతలు చేపడతారు.