జాతీయ వార్తలు

గడ్కరీ ఆస్తులు రూ. 25.12 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగ్‌పూర్, మార్చి 26: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎన్నికల అఫిడవిట్‌లో చర, స్థిరాస్తులు కలిపి 25.13 కోట్ల రూపాయలున్నట్టు తెలిపారు. నాగ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గడ్కరీ పోటీ చేస్తున్నారు. సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. 2013-14లో 2,66,390 రూపాయలు, 2017-18లో 6,40,700 రూపాయలు ఆదాయం సంక్రమించినట్టు వెల్లడించారు. దీనికి సంబంధించి గడ్కరీ ఐటీ రిటర్న్స్‌ను కాపీలు సమర్పించారు.
రూ. 69,38,691 చరాస్తులు చూపారు. భార్య పేరుతో రూ. 91,99,160 కోట్ల చరస్తులు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. హిందూ ఉమ్మడి కుటుంబం కింద తనకు రూ. 66,07,924 కోట్లు ఆస్తి ఉన్నట్టు ఆయన తెలిపారు. అలాగే స్థిరాస్తుల విషయంలో గడ్కరీకి 6,95,98,325, భార్య పేరుతో రూ. 6,48,60,325, ఉమ్మడి ఆస్తి రూ. 9,40,31,224 చూపించారు. అలాగే నాగ్‌పూర్‌లోని ధ్వాపేవాడలో 29 వ్యవసాయ భూమి ఉన్నట్టు వెల్లడించారు.