జాతీయ వార్తలు

గణతంత్ర రిహార్సల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ తన సైనిక, సాంస్కృతిక ప్రగతి వైభవాన్ని చాటుకొనేలా గణతంత్ర దినోత్సవానికి సన్నద్ధమవుతోంది. గురువారం వివిధ రాష్ట్రాల శకటాలు వాటివాటి ప్రత్యేకతలను చాటుకొంటూ రాజ్‌పథ్‌లో దర్శనమిచ్చాయి. సైనిక కమాండోల సారథ్యంలో సాగిన రిహార్సల్స్ దృశ్యమిది.