జాతీయ వార్తలు

భారీ జాతీయ పతాకంగా విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పుణెకు చెందిన నాలుగు వేల మంది విద్యార్థులు వినూత్న రీతిలో ప్లకార్డులతో భారీ జాతీయ పతాకంగా ఏర్పడిన దృశ్యం. అలాగే మరో అద్భుతాన్ని కూడా ప్లకార్డులతో జీల్ విద్యా సొసైటీకి చెందిన విద్యార్థులు ఆవిష్కరించారు. ప్లకార్డులతోనే ఛత్రపతి శివాజీ భారీ చిత్రపటంగా ఆవిష్కృతమయ్యారు
*