జాతీయ వార్తలు

గ్యాస్ సిలెండర్ల ధర పెంపును వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అస్సాంలోని మోరిగాం నుంచి గ్యాస్ సిలెండర్లను నాటు పడవలో తరలిస్తున్న దృశ్యం. అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడంతో గ్యాస్ సిలెండర్ల ధర 144.50 రూపాయలను పెంచుతూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అస్సాంలో నిరసనలు వెల్లువెత్తాయి. మోరిగాం ప్రాంతం వరదల్లో చిక్కుకుపోవడంతో ఆ సిలెండర్లను పడవల్లో తరలిస్తున్నారు.