బిజినెస్

8న దేశవ్యాప్త విద్యుత్ కార్మికుల సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, నవంబర్ 30: విద్యుత్ రంగ ఉద్యోగులు, ఇంజినీర్లు, కాంట్రాక్టు కార్మికులు డిసెంబర్ 8న దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నారు. ఎలక్ట్రిసిటి సవరణ బిల్లు 2014కు వ్యతిరేకంగా ఈ ఒకరోజు సమ్మెకు దిగుతున్నట్లు అఖిల భారత విద్యుత్ ఇంజినీర్ల సమాఖ్య (ఎఐపిఇఎఫ్) సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. తమ అభ్యంతరాలను, సూచనలను కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పట్టించుకోలేదని, విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ నుంచి స్పందన లేకపోవడంతో సమ్మె అనివార్యమైందని ఎఐపిఇఎఫ్ తెలిపింది. సమ్మె సమాచారం నవంబర్ 6న మంత్రికి తెలిపినట్లు చెప్పింది.