జాతీయ వార్తలు

జాతీయ ఉత్తమ చిత్రంగా ‘బాహుబలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను సృష్టించిన తెలుగు సినిమా ‘బాహుబలి’ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. కేంద్ర ప్రభుత్వం సోమవారం 68వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. పురస్కారాల జాబితాను న్యాయనిర్ణేతల సంఘం ఈరోజు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి అందజేసింది. ఉత్తమ చిత్రంగా కె.రాజవౌళి నిర్మించిన ‘బాహుబలి’, ఉత్తమ నటుడిగా ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్ (పీకూ), ఉత్తమ నటిగా కంగనా రనౌత్ (తను వెడ్స్ మను రిటర్న్స్), ఉత్తమ దర్శకుడిగా సంజయ్‌లీలా బన్సాలీ (బాజీరావ్ మస్తానీ) నిలిచారు.