బిజినెస్

56 ఎన్‌బిఎఫ్‌సిల రిజిస్ట్రేషన్లను రద్దు చేసిన ఆర్‌బిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 4: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) 56 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్‌బిఎఫ్‌సి) రిజిస్ట్రేషన్ సర్ట్ఫికెట్లను రద్దు చేసింది. దీంతో ఈ సంస్థలు ఎన్‌బిఎఫ్‌సి లావాదేవీలు జరపడానికి వీల్లేకుండగా, రిజిస్ట్రేషన్ రద్దైన సంస్థల్లో బజాజ్ ఫిన్‌సర్వ్, ఎబిఎన్‌ఎల్ ఇనె్వస్ట్‌మెంట్ లిమిటెడ్ తదితర సంస్థలున్నాయి. కాగా, ఏ కారణం చేత ఆర్‌బిఐ ఈ చర్యకు దిగిందో తెలియరాకుండగా, బాధిత సంస్థల్లో కోల్‌కతాకు చెందినవి 16, ముంబయికి చెందినవి 14 ఉన్నాయి. అలాగే చెన్నై, న్యూఢిల్లీ, గుజరాత్, అసోం, పంజాబ్, రాజస్తాన్, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సంస్థలున్నాయి.