ఆంధ్రప్రదేశ్‌

ప్రపంచానికి తెలిసేలా లేపాక్షి ఉత్సవాలు: బాలకృష్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం: ప్రపంచానికంతటికీ తెలిసేలా లేపాక్షి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని స్థానిక ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ అన్నారు. ఉత్సవాలకు ప్రచారం కల్పించేందుకు ఆయన గురువారం ఉదయం ఇక్కడ 5కె రన్‌ను ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు రన్‌లో పాల్గొన్నారు.