ఆంధ్రప్రదేశ్‌

అభివృద్ధిని చూసే టిడిపిలోకి వలసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసే వైకాపా ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారని హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. పటిష్టమైన కార్యకర్తలే పునాదిగా ఉన్న తమ పార్టీ ఒక బలమైన వ్యవస్థగా ఎదిగిందన్నారు. తిరుపతిలోని ‘స్విమ్స్’ వైద్య విజ్ఞాన సంస్థ ప్రాంగణంలో ఆయన గురువారం టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ‘స్విమ్స్’ను అన్ని విధాలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి అందరూ సహకరించాలని ఆయన కోరారు.