ఆంధ్రప్రదేశ్‌

నెల్లూరు జిల్లాలో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. వెంకటగిరి క్రాస్‌రోడ్స్‌లో కాంగ్రెస్ చేపట్టిన ప్రత్యేక హోదా భరోసా యాత్రను వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. రాష్ట్ర విభజన ద్రోహి కాంగ్రెస్ గో బ్యాక్ అని నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు. కాంగ్రెస్-వైకాపా శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.