అంతర్జాతీయం

నేపాల్‌లో భూప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేపాల్: నేపాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి భూప్రకంపనలు సంభవించడంతో పలు చోట్ల ప్రజలు ఇళ్లల్లోంచి బయటికి పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 5 గా నమోదైంది. అదే సమయంలో భారత్‌లోని బీహార్‌లో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. గత ఏడాది ఏప్రిల్‌లో నేపాల్‌లో భూకంపం సంభవించి సుమారు 3వేల మంది మరణించిన సంగతి తెలిసిందే.