అంతర్జాతీయం

నేపాల్ ప్రధాని డ్యూబా రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మండు: నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ డ్యూబా గురువారంనాడు తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యాంగ పరమైన మార్పులతో పాటు.. నూతన పార్లమెంటరీ ఎన్నికల ఫలితాలను అనుసరించి డ్యూబా వైదొలిగారు. నూతన ప్రధానిగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్) అధ్యక్షుడు కేపీ శర్మ ఓలి రానున్నారు.