నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. ‘ఇనుఁడస్తమింప బోయిన
ననఘా! బోధింపవలసి’ననవుడు ‘నామె
ల్కను నంతకు నుండక యినుఁ
దొనరఁగ నస్తాద్రి కే’ఁగ నోడఁడె చెపుమా’!

భావం: కోపగించుకొంటాడేమోనన్న శంకతోచాలాసేపుఆలోచించిన జరత్కారువు అనే ముని భార్య ధర్మక్రియాలోపం జరగకూడదన్న నెపంతో తన తొడపై నిద్రపోతున్న భర్తను నిద్ర నుంచి మేల్కొలిపింది. దానితో భర్తతనను ఎందుకు నిద్రలేపావని అడిగినంతనే ఈవిధంగా చెబుతోంది. ‘ఓ పాపరహితుడా! సూర్యుడస్తమించడానికి సిద్ధంగా వుండగా, ధర్మకార్యాచరణానికి లోపం కలుగుతుందని నిన్ను మేల్కొపవలసి వచ్చిం’దని ఆమె చెప్పింది. జరత్కారుడు, నేను మేల్కొనేంతవరకు ఆస్తమించకుండా ఉండక సూర్యుడు పడమటి కొండకు వెళ్లటానికి భయపడడా ! చెప్పుము’ అని తన భార్యను చూచి అన్నాడు అలా అంటున్న భర్త వంక భయంగా చూచి మిన్నకుండినది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము