నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే. ధరణియెల్లను రక్షించు ధర్మచరితు
నా పరీక్షితు రక్షించి, యతని చేత
నపరిమిత ధనప్రాప్తుండ నగుదుఁ గీర్తి
యును ధనంబు ధర్మముఁ గొను టుఱదె నాకు
భావం: బ్రహ్మదేవుని వలన మృతసంజీవినీ మంత్రం సంపాదించిన కశ్యపుడను మహర్షి - శృంగి చేతశాపమివ్వబడిన పరీక్షిత్తు మహారాజు ఏవిధంగానైను తక్షకుని వలన చనిపోవలసిందే కదా. అట్లా చనిపోయిన పరీక్షిత్తును నా మంత్రబలం చేత బతికించి నాకోరికలను తీర్చుకొంటాను. అనుకొని ‘్భమి అంతటిని కాపాడే ధర్మప్రవర్తనుడైన పరీక్షత్తును తక్షక విషాగ్ని నుండి కాపాడి అతని చేత అధిక మయిన పొందుతాను. కీర్తిని, సొమ్మును పుణ్యాన్ని గ్రహించటం నాకు తగదా. ఇలా అనుకొన్న కశ్యపుడను ముని వేగంగా ముందుకు వెళ్లాడు. దానిని నంతా తక్షకుడను విషసర్పము చూస్తున్నాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము