నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ. ‘మనుజయోనిఁ బుట్టుఁ’డని వారి కప్పుడు
కోప మడర మునియు శాపమిచ్చె
భయము వొంది వివశులయి వచ్చి వారును
వినయ మొనర నిట్టు లనిరి మునికి

భావము: వశిష్ఠుని హోమ ధేనువునందినిని ప్రభాసుడను వసువు అపహరించాడు. ఈ విషయం తెలుసుకున్న వశిష్ఠ ముని ఆగ్రహోదగ్రుడై ‘మానవ జన్మ ఎత్తండి’ అంటూ వసువులను శపించాడు. ముని శాపంతో భయపడిన వసువులు కలతచెందారు. సోదరుడు, ప్రియురాలి ప్రోద్బలంతో ప్రభాసుడు ఆ పని చేశాడని వశిష్ఠునికి వసువులు వినయంగా వివరించారు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము