నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. ప్రస్తుత ఫణిసత్త్ర భయ
త్రస్తాత్ముల మైన యస్మదాదుల కెల్లన్
స్వస్తి యొనర్పఁగ నవసర
మాస్తీకున కయ్యె నిప్పు డంబుజనేత్రా!

భావం: జనమేజయుని సర్పయాగం వలన పాములన్నీ నశించిపోయే దశకు వచ్చిన విషయం విని తక్షకుడు భయపడి రక్షించుమని ఇంద్రుని దగ్గరకు వెళ్లిగా అస్తీకుని వల్ల మీకు మేలు జరుగుతుంది భయపడకు అని చెప్పగా- సర్పకులంలోని శ్రేష్ఠుడైన వాసుకి తన చెల్లెలు, జరత్కార మునియొక్క భార్య అయిన జరత్కారువును చూచి ‘‘పద్మాల వంటి కన్నులు గల ఓ జరత్కారూ! జనమేజయుని చేత ఆరంభింపబడిన సర్పయాగం వలన భయపడిన హృదయాలు కలవారమైన నేను మొదలైన పాములన్నింటికిని శుభం చేయడానికి మేలు చేయడానికి అవసరమైన సమయం ఇప్పుడు నీకు కుమారుడైన ఆస్తీకుడికి కలిగింది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము