నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ జగమందు దా మనుజుడెంత మహాత్ముడె యైన దైన మా
తేజము తప్ప జూచునెడి అమ్మరి కోల్పడు నెట్ల నన్మహా
రాజకుమారుడైన రఘురాముడు కాల్నడ గాయ లాకులున్
భోజనమై తగన్వినికి బోయి చరింపడె మున్ను భాస్కరా!

భావము:్భస్కరా! ఈ ప్రపంచంలో మానవుడెంత మహాత్ముడైనప్పటికీ దైవం దయతో చూడకపోయినట్లయితే అతడు తన ప్రతాపాన్ని పోగొట్టుకొని తిరుగుతుంటాడు. పూర్వం మహారాజకుమారుడైనప్పటికీ శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తూ కాయలు, ఆకులను ఆహారంగా చేసుకుని పాదచారియై తిరుగలేదా!

శ్రీమదాంధ్ర మహాభాగవతము - ఎనిమిదవ స్కంధము వామనావతార
ఘట్టములోని పద్యము