నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. ముదునఁబ్రభాసుఁడను నెని
మిది యుగు వసునంశమునను మేదిని భీష్ముం
డుదయించె సర్వవిద్యా
నిడుఁ డపజిత పరశురామ వీర్యుఁడు బలిమిన్
భావం: ప్రభాసుడనే ఎనిమిదవ వసువు యొక్క అంశతో సమస్త విద్యలు ఎరిగినవాడు తన బలిమితో పరశురాముడిని గెల్చినవాడు అయినట్టి భీష్ముడు జన్మించాడు.

క. అనఘుఁడు సురగురు వంశం
బునను భరద్వాజు కలశమునఁబుట్టె శరా
సన విద్యాదార్యుఁడు భూ
వినుతుఁడు ద్రోణుండు నిఖిల వేదవిదుండై

భావం: దేవగురువైన బృహస్పతి అంశతో ధనుర్విద్యా గురువు జన వంద్యుడు సకల వేదజ్ఞుడు అయిన ద్రోణుడు జన్మించాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము