నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదాయాఱువేల నూర్వురు
సుదతులు నెనమండ్రు నీవు సొంపుగ భార్యల్
విదితంబుగ బహురూపుల
వదలక రమియింతువౌర వసుధను కృష్ణా!

భావం: గోలోకవాసుడైనా ఓ కృష్ణా నీకు భూలోకంలో పదహారు వేలమంది భార్యలు, ఎనమండుగురు పట్టమహుషులు ఉంటారట కదా. నీవు మాత్రం ఎవరికి వారికి వేర్వేరు రూపాలను ధరించి నీవు వారిని అలరిస్తుంటావు కదా. అసలు నీరూపాలు ఎనె్నన్నని మేము లెక్కపెట్టగలం? నీవు ఎవరి అనుభూతికి తగ్గట్టు వారికి నేత్రానందం కలుగచేస్తావు కదా.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము