నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంగన పసువున దోవతి
కొంగున నటుకులను ముడుచుకొని వచ్చిన యా
సంగతి విని దయ నొసగితి
రంగుగ సంపదలు లోక రక్షక కృష్ణా!

భావం: తన భార్య ఆదేశంతోనో లేక ఉపదేశంతోనో కొంగున అటుకులు ముడివేసుకొని వచ్చిన సుధాముని గురించి తెలుసుకొన్న నీవు వానిని బహుచక్కగా ఆదరించావు కదా. అతని గురించి తెలుసుకొన్న నీవు సుధామునికి దయతో ఐశ్వర్యములను ప్రసాదించిన లోకరక్షకునివి నీవు.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము