నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హా! వసుదేవ కుమారక!
కావుము నా మానమనుచు కామిని వేడన్
ఆ వనజాక్షికి విచ్చితి
శ్రీవరై అక్షమటంచు చీరలు కృష్ణా!

భావం: ఓ వాసుదేవా! కృష్ణా, గోవిందా, గోపికా వల్లభా అని దీనురాలై ద్రౌపది తన మానమును కాపాడుమని వేడుకొనగా ఆమెకు అంతులేని చీరలనిచ్చి నిండు సభలో ఆ మహిళయొక్క గౌరవమును కాపాడినావు. అటువంటి నీ గొప్పతనం గురించి నేను ఏమని పొగడేది.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము