నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బలమెవ్వడు కరిఁబ్రోవను
బలమెవ్వడు పాండుసుతుల భార్యను గావన్
బలమెవ్వడు సుగ్రీవుకు
బలమెవ్వడు నాకు నీవె బలవౌ కృష్ణా!

భావం: శ్రీకృష్ణా! గజేంద్రునికి, ద్రౌపదికి, సుగ్రీవునకు నీవే బలమైతివి. నాకు కూడా నీవే తప్ప మరొక బలమేమున్నది. మహాభారతంలో ద్రౌపది చేసిన శరణాగతి ఈ పద్యంలో కూడాప్రస్తావింపబడినది. యజ్ఞసేన మహారాజగు ద్రుపదుని పుత్రిక ద్రౌపది. ఈమెకు ‘కృష్ణ’అని ‘యాజ్ఞసేని’ అని పేర్లు కలవు. ఈమెను అన్ని వేళలా నీవు కాపాడినట్లే నన్నును కూడా కావుము.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము