నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తటతట లేటికి చేసెదు?
కట కట పరమాత్మ ! నీవు ఘంటాకర్ణున్
ఎటువలె నిపుణుని జేసితి
వటు వలె రక్షింపుమయ్య ! అచ్యుత ! కృష్ణా!

భావం: శ్రీకృష్ణా!నా విషయంలో ఏల జాగు చేస్తున్నావు. అయ్యయ్యో నీవు పరమాత్ముడవు. ఘంటాకర్ణుణ్నే బాధల నుంచి తొలగించి మోక్షార్హుని చేసి రక్షించావు నన్ను కూడా అలాగే రక్షింపుము. మ్ఢూలను, పాపులను, ఎవరినైనా నీ నామాన్ని ఒక్కసారి ఆర్తితో స్మరించినవార్ని నీవు రక్షిస్తావు కదా. మరి నేను అజ్ఞానంతో నిన్ను మరిచాను. కాని ఇపుడు నీ విభవాన్ని నేను గుర్తించాను.నీ నామానే్న విడువక స్మరిస్తున్నాను. కనుక నీవే నన్నుకాపాడుము.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము