నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము
*

ఓ భవబంధ విమోచన
ఓ భరతాగ్రజ మురారి యో రఘురామా
ఓ భక్త కామధేనువ
ఓ భయహర నన్నుగావు మో హరి కృష్ణా!

భావం: భవబంధాల నుండి విమోచనము కలిగంచు వాడా! ఓ కృష్ణ పరమాత్మ! భరతునికి అన్నయైన ఓ శ్రీరామా! మురుడనే రాక్షసుని సంహరించిన ఓ మురారీ! ఓ రఘురామా! భక్తులకు కామధేనువువంటివాడవు. మా భయమును పోగొట్టే ఓ హరీ శ్రీకృష్ణా నన్ను రక్షింపుము. సదా నేను నినే్న నమ్ముకున్నాను.
*
రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003