నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ పుండరీక లోచన
యో పురుషోత్తమ ముకుంద యో గోవిందా
యో పురసంహార మిత్రుడ
యో పుణ్యుఁడ నన్ను బ్రోవుమో హరి కృష్ణా!

భావం: తెల్లతామర వంటి కన్నుల గల ఓ శ్రీకృష్ణా! పురుషోత్తమా ! ముకుందా! గోవిందా! ఈశ్వర ప్రియ సఖుడా!ఓపుణ్యాత్మా! పాపమును పోగొట్టే శ్రీహరీ నన్ను బ్రోవుము. శివకేశవులు అభేదులు. వారు వీరిని వీరు వారిని నిత్యం స్మరిస్తుంటారు. కనుక వైష్ణవులమని, శైవులమని వృథాకాలయాపన చేయక మనసుకు ఏది ఇష్టమనిపిస్తే ఆ నామాన్ని వదలక స్మరణ చేస్తూ ఉంటే ఫలితం దక్కుతుంది.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము