నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. గురులకు శిష్యులు పుత్రులు
పరమార్థమ లోకధర్మ పథమిది దీని
బరికింపక రుూ పలుకులు
తరుణీ గురుపుత్రి నీకుఁ దగునే పలుకన్

భావం: ఆ విధంగా పలికిన కచుడ్ని చూస్తున్న దేవయాని కోపం తెచ్చుకుంది. ‘నీవు నాకోరిక నిష్ఫలం చేశావు కాబట్టి నీకు సంజీవని విద్య ఉపయోగపడకుండును గాక’ అని శాపమిచ్చింది. కచుడు ‘నేను ధర్మమార్గాన్ని అతిక్రమించని వాడను. నీ శాప వచనం చేత నాకు సంజీవనీ విద్య పనిచేయక పోయినా నాచేత ఉపదేశం గ్రహించిన వారికి పనిచేస్తుంది గాక. ఇంక నీవు ధర్మం తప్పిన దానివి ధర్మకాని పనిని తలపోశావు కనుక నిన్ను బ్రాహ్మణుడు పెళ్లాండకుండుగాక ’ అని ఎదురు శాపమిచ్చాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము