నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. నిగ్రహ మేది నన్ను ఁ దరణి ప్రభ! కూపము వెల్వరించునాఁ
డుగ్రమయూఖ సాక్ష్యముగా నున్న తదక్షిణ పాణిఁ జేసి భూ
పాగ్రణి; నాదు దక్షిణ రాగ్రము వట్టితి కాన మున్న పా
ణిగ్రహణంబు సేసె : తది నీయెడ విస్తృతిఁబొందఁ బాడియే
భావం: యయాతి వేటనిమిత్తమై అడవికి వెళ్లి అక్కడ అలసట చెంది ఓ చెట్టు నీడన విశ్రీమించాడు. దాని దగ్గరలోనే దేవయాని తాను చెలికత్తెగా చేసుకొన్న వృషపర్వుని కూతురైన శర్మిష్ఠను తనతో ఉన్న వేయి మంది చెలులతో కలసి వనవ్యాహ్యాళికి వచ్చింది. వీరికి దగ్గరలోనే ఉన్న నీటిచెలమ దగ్గర కు వచ్చి ఆ నీటితో సేద తీరుదామనుకొన్నయయాతి దేవయాని బృందాన్ని చూచాడు. అపుడు యయాతి మీరెవరు ని వారిని అడగగా తన్ను ఇంతకుముందే నీవు ఎరిగి ఉన్నావంటూ తనతో కూడి వున్న చెలుల విషయాన్నిచెప్పింది. ఆ సందర్భంలో దేవయాని మాట్లాడుతూ సూర్యుడి యొక్క కాంతి వంటి కాంతి గల ఓ రాజశ్రేష్ఠుడా! నాకు కలిగిన చెర (శిక్ష) నశించేటట్లుగా (మేరమీరి) నన్ను నూతినుండి బయటికి తీసిన వాడే సూర్యుడే సాక్షిగా దీర్ఘమైన నీకుడిచేతితో నా కుడిముంజేతిని గ్రహించావు. కాబట్టి ఇంతకుముందే నన్ను పెళ్లాడినావు. ఆ విషయం నీ హృదయంలో మరవటం న్యాయమా? అని అడుగింది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము