నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. అతిసంభ్రమమవున నవనీ
పతి విహితోత్థామ డై తపశ్శక్తిఁబ్రజా
పతి నిభుఁడగు భార్గవునకు
నతిభక్తిం బ్రణమి తో త్తమాంగుం డయ్యెన్
భావం: రాజైన యయాతి మిక్కిలి వేగిర పాటుతో లేచి నిలబడి తపస్సు యొక్క శక్తియందు బ్రహ్మతో సమానుడైన శుక్రుడికి అధికమైన భక్తితో నమస్కరించాడు.
ఆ. ఇన్నరేంద్రుచేత మున్న గృహీత మై
యున్న నాకరంబు గ్రన్న నింక
నొరున కర్హమగున పరిణయ విషయమై
దరఁ బరిగ్రహింపఁబరమ మూర్తి
భావం: పరబ్రహ్మస్వరూపుడి వైన ఓ తండ్రీ ! ఈ రాజశ్రేష్ఠుడి చేత ఇంతకు పూర్వమే గ్రహింపబడి గ్రహించండి యున్న నా చేతిని వివాహ విషయాన గ్రహించడానికి ఇంకొకరికి తగునా?

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము