నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మ. అవిచారం బని పల్క నోడెదము ధర్మాభిజ్ఞ నీ యగ్రనం
భవుఁ డత్యున్నతశక్తియుక్తుఁడు మహీభారప్రగల్భుండుభా
ర్గవ దౌహిత్రుఁడు పాత్రుఁడీయఁదుడు లో క ఖ్యాతుఁడుండంగ నీ
భువనేతత్పభరంబుఁ బూన్బఁదగునే పూరున్ జఘన్యాత్మజున్
భావం: తన కొడుకులు తన జరాభారాన్ని అంగీకరించకపోయేసరికి చాలా వ్యధ చెందినవాడై వారిలో యదువు వంశానికి చెందినవారు రాజ్యార్హతను కోల్పోవునట్లుగా, తుర్వసు వంశానికి చెందినవారిని ధర్మాధర్మజ్ఞానం లేనివారికి రాజు లగునట్లుగాను, ద్రుహ్యు వంశానికి చెందినవారిని జలప్రదేశాలకు రాజులగునట్లుగాను శపించారు. ఆ పైన తన ముసలి తనాన్ని అవహేళన చేసిన అనువు వంశానికి చెందినవారిని వ్వనంలోనే వరణించునట్లుగా శపించారు. ఆ తరువాత శర్మిష్ఠ కుమారులలో చిన్నవాడైన పూరుడిని పిలిచి తన జరాభారాన్ని మోయగలవా అని అడిగితే వెనువెంటనే తన వనాన్ని తండ్రికి ఇచ్చి తాన ఎంతో ప్రీతిపూర్వకంగా జరాభారాన్నిపూరుడు తీసుకొన్నాడు. ఆ తరువాత కొనే్నళ్లకు తిరిగి యవ్వనాన్ని పూరునకు ఇచ్చి మాటప్రకారం రాజ్యాన్ని పూరునికి అందించగా అపుడు రాజ్యపౌరులు వచ్చి యయాతీ మహారాజా నీకు యదు ఉండగా పైగా అతడు నీ పెద్ద కుమారుడైనందువల్ల కూడా వానికి రాజ్యాన్ని అప్పగించక చిన్నవాడు అయిన ఈ పూరునకు రాజ్యార్హతను కల్పించటం తగునా అని అడిగారు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము