నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. సరలు గల కామునైనను
దరుణులు రోయుదురు డాయ ధనపతి యయ్యుం
బురుషుఁడు దుర్వారజరా
పరిభూతి నభీష్ఠ భోగ బాహ్యుఁడ కాఁడే
భావం: ఇంద్రియ భోగాలను అనుభవించాలన్న కోరిక తో ఉన్న యయాతి మహారాజుకు వచ్చిన ముసలి తనం వల్ల బాధ పడుతూ తన కొడుకలను పిలిచి వారికి తన మనోవేదనను తెలిపి ఈ ముసలితనం తీసుకొని మీ యవ్వనాన్ని ఇవ్వండి అంటూ .... నెరసిన వెంట్రుకలు కలిగిన మన్మథుడి వైనా వన వతలు సమీపించడానికి అసహ్యించుకుంటారు పురుషుడు ధనవంతుడైనా ఆఖరికి కుబేరుడైనప్పటికీ కూడా వారింప శక్యం కాని ముసలి తనం వలన కలిగేరోత చేత ఇష్టములైన భోగాలు పొంద వీలు లేకుండా ఉంటుంది కదా....దాని వల్ల మీరీ ముసలితనాన్ని గ్రహించి మీ యవ్వనాన్ని ఇవ్వండి అని యయాతి మహారాజు తనకుమారులను అర్థించాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము