Others

సంక్రాంతి లక్ష్మీదేవికి ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్రాంతంటే బంతిపూల తోరణాలు కానేకాదు!
బతుకు పూల తరంగమై బడుగు జీవులు ఎదగాలి!!
సంక్రాంతంటే నువ్వుల చకినాలు, బెల్లం అరిసెలు అసలే కాదు!
నవ్వుల కేరింతల పిల్లలు, తీయని అనుబంధపు స్పర్శలు
వూరు వాడలంతా వెల్లివెరియాలి!!
సంక్రాంతంటే ముగ్గుల అల్లికలు, గొబ్బెమ్మల ఆటలు అంతేనా?
రంగుల రంగువల్లుల లోగిళ్లల్లో
హరిదాసులకు, గంగిరెద్దుల విన్యాసాలకు స్వాగతోరణాలుకదూ!!
రేగుపండ్లు భోగిపండ్లై చిరుపాపల పెదవుల్లో నవ్వులు పుట్టిస్తాయకదూ!
సంక్రాంతి భోగిమంటల చలిసందళ్లు సరదాగా తీరుతాయ!
అల్లుళ్ల గాలి పటాలు ఆకాశానికి ఎగిరిపోతే
బతిమిలాటి బామాలి నేలదింపదగ ఆలోచించి
ఆటలాడే వేళ పండగ సందడి అంతా పల్లెలోనే కాదు ,పట్టణాల్లోనూ కదూ!
హాయగాఉయ్యాల సయ్యాటలూ, పంట చేల నవధ్యానాల సాక్షిగా
సంక్రాంతి లక్ష్మిని మనసారా స్వాగతిద్దాం.

-బి. రాజేశ్వరి 9160908045