నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. ఉర్వీరుహ నివహముతో ఁ
బర్వతములు వెఱికి యొండు పర్వతములపైఁ
బర్వఁగ వైచుచుచ వన
గర్వంబన నొప్పి నుర్విఁ గడు నధికుండై
భావం: సరస్వతీ మతినారులకు పుట్టిన త్రసునకు కాళింది అను భార్య వలన ఇలినుడు అనుకుమారుడు కలిగాడు. అతనికి రథంతరి అను భార్యవలన పుట్టిన దుష్యంతుడు వనంలో విక్కిలి బలిశాలిగాను, మిక్కిలి చురుకుగాను ఉండేవాడు. అతడు సింహాలను, ఏనుగులను కూడా భయంలేకుండా వేటాడి పట్టుకొనే సందర్భంలో వృక్షాల సమూహంతో పాటుగా పర్వతాలను పెకలించి వేరే పర్వతాలపై పడవేస్తూ వన గర్వంతో భాలోకంలో మిక్కిలి గొప్పవాడయి అతిశయించాడు. అమిత బలశాలి, రాజ్యజనులను తన బిడ్డలులాగా సంరక్షించేవాడు అయన రాజుగా దుష్యంతుడు కీర్తి పొందాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము