నేర్చుకుందాం

కవిరాజ విరాజితము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చని చని ముందట నాజ్య హవిర్ధృత సౌరభ ధూమల తాతతులం
బెసఁగిన మ్రాకుల కొమ్మల మీఁద నపేతలతాంతము లైనను బా
యని మధు పప్రకరంబులఁ జూచి జనాధిపుఁ డంత నెఱింగె ఁ దపో
వన బుది యల్లదె దివ్యము నీంద్రు నివాసము దానగు నించు నెదన్

భావం: అట్లా ముందుకు వెళ్లిన దుష్యంతుడు చాలా దూరం వెళ్లి వెళ్ల ఎదురుగా యజ్ఞహవిస్సులైన నేతుల వాసనలుగల పొగలతో దూరిన తీగలతో అల్లుకుని ఉన్న చెట్ల కొమ్మల మీద పూవులు లేకున్నప్పటికీ విడిచి వెళ్లకుండా ఉన్న తుమ్మెద గుంపులను చూచి, ఆ ప్రాంతం తపోవన మనిన్నీ దగ్గరలో ఉన్నది దివ్య మునీంద్రుడి యొక్క నివా మనిన్నీ అపుడు దుష్యంతుడు మనసులో అనుకొన్నాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము