నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. ‘ఇది మునికన్య యేని మఱి యే లకొ రుూ లలితాంగి యంచు నా
హృదయము దద్దయుం దవిలె నిప్పలుకింకను నమ్మనేర న
య్యెద విజతేంద్రియుం దనఁగ నిమ్ముని ఁ బాయక బిందు’ నంచు దా
నిది కలరూ పెఱుంగ నవనీపతి యుత్సుకు ఁ డయ్యె నాత్మలోన్
భావం: ‘ఈ శకుంతల మునికన్యయే అయినట్లయితే ఈ కోమలిపై నా మనస్సు ఎందుకు గాఢంగా లగ్నమైంది. ‘నే నీమె మాటను నమ్మజాలకుండా ఉన్నాను. ఈ కణ్వముని ఇంద్రియాలను జయించినవాడని ఎప్పుడూ వింటూ ఉంటాను.’ అని భావిస్తూ ఈమె మాటలలోని యథార్థాన్ని ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవా’ అని మనస్సులో దుష్యంతుడు ఆసక్తిని పొందాడు. దుష్యంతుడు వేటనిమిత్తం అని అడవులలోకి వెళ్లి చాలాసేపు తిరిగి తిరిగి అలసిపోయి చివరకు సేదతీరడానికి కణ్వముని ఆశ్రమంలోకి వెళ్లాడు. అక్కడ యోగ క్షేమాలు అడుగుతున్న మునికన్యలాగా కనిపించే శకుంతలను చూచే దుష్యంతుడు మనసులో ఈవిధంగా అనుకొంటున్నాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము