నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. అందుఁదనదృష్టి నాటుడుఁ
గందర్ప నిశాత సాయంకబంబులు పెలుచన్
డెందముఁ గాఁడిన ధృతి సెడి
కంది మునీంద్రుండు దానిఁగవయం దివిరెన్
భావం: విశ్వామిత్రుడు తన దృష్టి పైట తొలిగిన మేనక మేని సౌందర్యంతో చిక్కుకోవడం చేత మన్మథుడు వేసిన వాడిబాణాలు మిక్కుటంగా తన హృదయంలో నాటగా, నిగ్రహాన్ని కోల్పోయి వలపుతాపంతో మేనకను చూచాడు. మేనక ఈ విశ్వామిత్రుని తాపాన్ని గమనించిఇక దేవేంద్రుని కోరిక తీరే సమయం ఆసన్నవౌతోందని తలచింది. ఇవేవీ తెలియని విశ్వామిత్రుడు తృటికాలంలో అంత తపస్సు చేసి కూడా ఇంద్రియాలు చేసే మాయాజాలంతో వశం తప్పి పోయాడు. దేవేంద్రుడు పన్నిన కుట్రలో చిక్కుకుని పోయాడు. ఇక అప్పట్నుంచి మేనక పొందు కోసం తపించిపోసాగాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము