నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. ఈ మునిపల్లె నుండు టిది యేల కరం బనురాగ మొప్పుగా
భామిని! నాకు భార్య వయి భాసురలీల నశేష రాజ్య ల
క్ష్మీ మహనీయ సౌఖ్యముల మేలుగ నందు మనింది తేం దుపా
దామల తుంగ హర్మ్యముల హారిహిరణ్మయ కుట్టి మంబులన్

భావం: ఓ శకుంతలా! మునులుండే ఈ పల్లెలలో ఈ విధంగా ఉండటం ఎందుకు? మిక్కిలి వలపు అందగించగా నాకు భార్యవు కమ్ము. ప్రకాశించే వైభవంతో అపారమైన రాజ్య సంపద వలన కలిగేసుఖాలను మచ్చలేని చంద్ర కిరణాలవలె తెల్లగా నుండే ఎతె్తైన మేటలలో అందమైన బంగారు కట్టడాల పై భాగాలలో మేలుగా అనుభవించుము. నన్ను పెళ్లాడితే నేను నిన్ను రాజ్యసుఖభోగాల్లో తేలియాడిస్తాను అని దుష్యంతుడు మునిపల్లె చక్కని ఆరోగ్యవంత మైన ప్రకృతినీడలో కాలం గడుపుతున్న శకుంతలతో చెప్పాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము