నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. నరసుత నీ ప్రసాదమున నా కుదయించిన నందనున్ మహీ
గురుకర నవరాజ్యమనకున్ దయతో నభిషిక్తుజేయఁగా
వరము ప్రసన్నబుద్ధి ననవద్యముగా దయసేయు నెమ్మితో
నిరుప కీర్తి! యట్లయిన నీకును నాకును సంగమం బగున్
భావం: కీర్తిమంతుడవైన దుష్యంతుడా! నీ అనుగ్రహంవలన నాకు పుట్టిన పుత్రునకు నీ విశాల సామాజ్రానికి వరాజ్య పదవిలో అభిషేకం చేసే వరాన్ని దయతో కూడిన నిండు మనసుతో ఉదాత్తంగా ప్రీతితో ఇమ్ము. సాటిలేని కీర్తికలవాడా ఈ విధంగా అయితే నీకూ నాకూ వివాహవౌతుంది. దుష్యంతుడు తన్ను వివాహం చేసుకోమని శకుంతలను అడిగాడు. ఆమె కణ్వాశ్రమంలో ఉంది. తన తండ్రి రాకముందే తన్ను గాంధర్వ పద్ధతిలో వివాహం చేసకుంటాననే దుష్యంతుని మనోగతాన్ని అర్థం చేసుకొన్న శకుంతల మరి మీరు వివాహం చేసుకొంటే మనకు పుట్టబోయే బిడ్డ యువరాజు అవుతాడా అంటూ అడిగింది

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము