నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. ఎఱుఁగ డొకొ నన్ను నెఱిఁగియు
నెఱుఁగని యట్లుండునొక్కొ యెడ దవ్వగుడున్
మఱచెనొకొ ముగ్ధు లధిపులు
మఱువరె బహుకార్యభారమగ్నులు కారే
భావం: ఇతడు నన్ను గుర్తించలేదా గుర్తించి కూడా గుర్తించనట్లు నటిస్తున్నాడా? చాలాకాలం కావటం చేత మరచాడో ఏమో! రాజలు అనేక కార్యాల్లో మునిగి ఉంటారు కదా అందువలన వారికి మరపు వింత కాదు. ప్రభువులు మూఢులు. తాను కణ్వాశ్రమంలో ఉండగా తన్ను వలచి వివాహమాడిన దుష్యంతుని వల్ల పొందిన కొడుకు దినదినాభివృద్ధి చెందడం, తన్నుతీసుకు వెళ్లడానికి దుష్యంతుడు పంపుతానని చెప్పిన మంత్రులు రాకపోవడం వల్ల కలత చెందిన శకుంతల తాను ఎప్పుడెప్పుడు తన భర్తఇంటికి వెళ్లవచ్చా అని నిరంతరం హృదయంలో భర్తను గురించి తనలో తాను మాట్లాడుకోసాగింది. ఆడపిల్లలెవరైనా భర్తల దగ్గరే ఉండడానికి ఇష్టపడుతారు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము