రాష్ట్రీయం

తెలంగాణ ఆర్‌అండ్‌బికి మరో 82మంది ఎఇఇలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

15నుండి సర్ట్ఫికెట్ల పరిశీలన
హైదరాబాద్, మార్చి 12: తెలంగాణ రోడ్లు, భవనాల శాఖకు మరో 82 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను కేటాయిస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను roadbuild.telangana.gov.in అనే వెభ్‌సైట్‌లో ఉంచామని ఆర్ అండ్ బి ఇంజనీర్ ఇన్ చీఫ్ కె భిక్షపతి పేర్కొన్నారు. ఆర్‌అండ్‌బికి ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 15వ తేదీ నుండి 17వ తేదీ వరకూ ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయం ఏడో అంతస్తులో సర్ట్ఫికెట్ల పరిశీలన ఉంటుందని ఆయన చెప్పారు.