తెలంగాణ

కొత్తజిల్లాల ఏర్పాటుపై నేడు, రేపు సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో జిల్లాల పునర్విభజనపై ఇప్పటికే సిద్ధమైన ముసాయిదా ప్రతిపాదనలపై నేడు, రేపు జరిగే జిల్లా కలెక్టర్ల సదస్సులో క్షుణ్ణంగా చర్చిస్తారు. కలెక్టర్ల ప్రతిపాదనలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజవ్ శర్మ సమీక్షించాక ప్రభుత్వానికి తుది నివేదిక ఇస్తారు. దానిపై కీలక నిర్ణయాన్ని సిఎం కెసిఆర్ తీసుకుంటారు. భౌగోళిక పరిస్థితులు, ప్రజల మనోభావాలు, పాలనా సౌలభ్యం వంటి అంశాల ప్రాతిపదికగా కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు జరిగింది. కొత్త జిల్లాల కోసం పలు చోట్ల ప్రజలు ఆందోళనలు చేస్తున్నందున ప్రభుత్వం ఆచితూచి అడుగేస్తోంది.