జాతీయ వార్తలు

న్యూజెర్సీలో కాల్పులు:ఆరుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్: న్యూజెర్సీలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. హడ్సన్ నదీ తీరం వెంట ఉండే దుకాణంలోకి ట్రక్కులో వచ్చిన దుండుగులు కాల్పులు జరిపారు. ఈకాల్పుల్లో ముగ్గురు పౌరులు, ఒక పోలీసు ఉన్నతాధికారి, ఇద్దరు దుండగులు మృతిచెందారు. ఇదిలావుండగా పోలీసులు అప్రమత్తమై సమీపంలోని దుకాణాలను, పాఠశాలలను మూసివేశారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు, ఓ పోలీసు ఉన్నతాధికారి గాయపడ్డారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.