డైలీ సీరియల్

కొత్త సీరియల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడుపు న పుట్టిన బిడ్డలంటే
ప్లాస్టిక్ సంచుల్లో పెంచే జామాయలు మొక్కలు కాదు
వేళ్లు సాగంగానే ఆ సంచుల్లోనుండి తీసి ఇంకోచోట పాతడానికి
అంటున్న శాంతమ్మ

అడవి నుంచి వచ్చిన లేడికూన మాదిరిగా
భయం భయంగా వొదిగి వుండే నీగుండెల్లో
ఇంత కసి వుందని కనిపెట్టలేక పోయనానంటున్న కనకమ్మ

వీరి ఇద్దరి మధ్య జరిగిందేమిటి...
జరగబోయేదేమిటి ...
ఉత్కంఠ ను రేపే
తల్లి గుండెను తడి చేసే

పూలకుండీలు

శిరంశెట్టి కాంతారావు
కలం నుంచి మీకోసం
డైలీ సీరియల్
త్వరలో